Gannavaram నడిబొడ్డున Nara Lokesh శపథం.. Blakrishna Style లో ఊర మాస్ వార్నింగ్..!! | Telugu OneIndia

2023-08-23 2,003

TDP leader and former minister Nara Lokesh slams YSRCP leader and former minister Kodali Nani, MLA Vallabhaneni Vamsi | తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఇవ్వాళ్టికి 191వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికే విజయవాడలో పాదయాత్రను పూర్తి చేసుకున్నారాయన. గన్నవరం నియోజకవర్గంలో అడుగు పెట్టారు. అక్కడ భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు.

#tdp
#ysrcp
#GannavaramGaddaTDPAdda
#LokeshinGannavaram
#YuvaGalamPadayatra
#YuvaGalam
#LokeshPadayatra
#NaraLokesh
#NaraLokeshForPeople
#kodalinani
#AndhraPradesh
#cmjagan
~PR.40~